Sri Chaitanya College: శ్రీ చైతన్య కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి..కాలేజీ ఎదుట తల్లి ఆందోళన..వీడియో

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని

Suspicious Death of Intermediate Student at Sri Chaitanya College(video grab)

శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పదంగా మృతి చెందింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని.. కాలేజీ ఎదుట తల్లి ఆందోళన చేపట్టింది. కృష్ణాజిల్లా తాడిగడపలో శ్రీ చైతన్య కాలేజీలో ఘటన చోటు చేసుకోగా కూతురు మరణంతో తండ్రికి గుండెపోటు వచ్చింది. కూతురి మృతికి కాలేజీ యజమాన్యం కారణమని తల్లి ఆరోపించింది.  టికెట్ రేట్ల పెంపుపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. 10 రోజులే టికెట్ రేట్ల పెంపుకు అనుమతి

Suspicious Death of Intermediate Student at Sri Chaitanya College

శ్రీ చైతన్య కాలేజీలో అనుమానాస్పదంగా ఇంటర్ విద్యార్థిని మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement